బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ ఎవరన్న విషయానికి వస్తే.. మొత్తం 17 మంది కంటెస్టెంట్లు ఈ సీజన్‌లో ఉండబోతుండగా.. తొలిరోజు 14 మంది కంటెస్టెంట్స్‌ని హౌస్‌కి తీసుకువస్తున్నట్టు తెలుస్తోంది. మిగిలిన ముగ్గుర్నీ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్‌కి తీసుకురాబోతున్నారు.
ADVERTISEMENT
తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లబోతున్న కంటెస్టెంట్స్ లిస్ట్ అంచనా
1. టీవీ యాంకర్ దేవి
2. దేత్తడి హారిక (యూట్యూబ్ స్టార్)
3. గంగవ్వ
4. ముక్కు అవినాష్ (జబర్దస్త్)
5. హెచ్ఎంటీవీ యాంకర్ సుజాత
6. యాంకర్ లాస్య మంజునాథ్
7. యూట్యూబ్ సంచలనం గంగవ్వ
8. యాంకర్ అరియానా గ్లోరీ
9. కరాటే కళ్యాణి
10. డైరెక్టర్ సూర్య కిరణ్
11. టీవీ నటుడు సయ్యద్ సోహైల్
12. కరాటే కళ్యాణి
13. యాంకర్ తనూజా పుట్టాస్వామి
14. హీరోయిన్ మొనాల్ గుజ్జార్
ADVERTISEMENT