బ్రేకింగ్ : బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం
Timeline

బ్రేకింగ్ : బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం

బిహార్‌ శాసనసభ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం. బిహార్‌లో మెజారిటీ మార్కు (122) దాటిన ఎన్డీఏ. బిహార్‌లో మొత్తం శాసనసభ స్థానాలు 243 . బిహార్‌లో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఎన్డీఏ .

ఎన్డీఏ కూటమికి చివరి వరకు గట్టి పోటీ ఇచ్చిన మహాకూటమి . బిహార్‌లో కేవలం ఒకే స్థానంతో సరిపెట్టుకున్న ఎల్‌జేపీ. బిహార్‌లో ఏడు చోట్ల విజయం సాధించిన ఇతరులు