బీజేపీ లీడర్, నటి కుష్బూ కారుకి యాక్సిడెంట్
Timeline

బీజేపీ లీడర్, నటి కుష్బూ కారుకి యాక్సిడెంట్

సీనియర్ నటి, మాజీ కాంగ్రెస్ లీడర్ , కుష్బూ ఈ మధ్యనే బీజేపీలో జాయిన్ అయినా విషయం విదితమే. అయితే ఆమె తమిళనాడులో బీజేపీ నిరవిశిస్తున్న వెల్ యాత్రకు వెళ్తుండగా ఆమె కారుకు ప్రమాదం జరిగింది. లారీ ట్రయాంకర్ వచ్చి కారును డీ కొట్టడం తో ఈ సంఘటన జరిగింది. ఈ విషయాన్నీ ఆవిడే ట్విట్టర్ లో షేర్ చేసింది

తన భర్త ప్రేమ , పూజల వల్లే తానూ బ్రతికాను అని తెలిపారు. తనకేమి ప్రమాదం కాలేదు అని బాగానే ఉన్నాను అని వెల్ యాత్రకు రెడీ అంటూ ట్వీట్ చేసారు .