కెసిఆర్ .. గుడి నీ అబ్బ సొత్తు కాదు

యాదాద్రి గుడి పిల్లర్లపై చెక్కిన కెసిఆర్ బొమ్మలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాల విమర్శలు ఎక్కువయ్యాయి. దీనిలో భాగంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కెసిఆర్ కి వార్నింగ్ ఇవ్వటం జరిగింది.