ఆంధ్రాలో CAAకు మద్దతుగా బిజెపి విష్ణువర్ధన్ ర్యాలీ

ఈరోజు అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో జన జాగరణ వేదిక ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పౌర సవరణ చట్టం బిల్లు( CAA) కు మద్దతుగా నిర్వహిస్తున్న జాతీయ ఐక్యత ర్యాలీలో పాల్గొనడం జరిగింది.

ఎస్.విష్ణువర్ధన్రెడ్డి,బీజేపీ.రాష్ట్రాఉపాధ్యక్షులు(నెహ్రూ యువ కేంద్ర నేషనల్
వైస్ చైర్మన్ )న్యూడిల్లీ, మరియు కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు గారుమరియు జిల్లా అధ్యక్షులు సందీరెడ్డి శ్రీనివాస్ మరియు అంకాల్‌రెడ్డి గారు,పుర ప్రజలు మరియు ప్రముఖులు, వ్యాపారస్తులు,పారిశ్రామిక వేత్తలు మేధావులు ,విద్యావంతులు విద్యార్థులు ,మహిళలు జాతీయ భావాలు కలిగిన వ్యక్తులు స్వచ్ఛంద సంస్థలు ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చి పౌరసత్వ సవరణ (CAA) బిల్లుకు మద్దతు తెలుపడం జరిగింది.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం