బిగ్ బ్రేకింగ్ : దుబ్బాకలో గెలుపొందిన బీజేపీ
Timeline

బిగ్ బ్రేకింగ్ : దుబ్బాకలో గెలుపొందిన బీజేపీ

తెలంగాణాలోని దుబ్బాక లో జరిగిన ఉప ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చి స్వల్ప మెజారిటీతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు.