శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో మళ్ళీ పేలుడు సంభవించింది. కరెంట్ కేబుల్ పైనుంచి డిసిఎం వెళ్లడంతో భారీ శబ్దాలతో మంటలు ఎగసిపడ్డాయి. దీనితో పవర్ ప్లాంట్ సిబ్బంది బయటకు పరుగులు తీశారు.
కాగా ఇటీవల జరిగిన ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే . ఇంతలోనే మళ్ళీ ఇలా జరగడం విచారకరం. సిబ్బంది కూడా భయాందలనకు గురవుతున్నారు.