బ్రేకింగ్: హన్మకొండలో ఉన్మాది ఘాతుకం

వరంగల్: ఎన్ని కఠిన చట్టాలు వచ్చినా మృగాళ్లలో మార్పు రావడం లేదు. అకృత్యాలు ఆపేందుకు నిర్భయ చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. అయినా ఏ మాత్రం భయపడటం లేదు. హన్మకొండ రామ్‌నగర్‌లో ఓ ఉన్మాది రెచ్చిపోయాడు. యువతి గొంతుకోసి పరారయ్యాడు. అనంతరం నిందితుడు జడ్జి ఎదుట లొంగిపోయాడు.

కొత్త వార్తలు

సినిమా

రాజకీయం