బ్రేకింగ్ | రజనీ రాజకీయాలకు బై బై..
Timeline

బ్రేకింగ్ | రజనీ రాజకీయాలకు బై బై..

రాజకీయ అరంగేట్రంపై రజనీకాంత్ కీలక ప్రకటన చేశారు ఇప్పట్లో పార్టీని ప్రారంభించలేమని ఆయన ట్వీట్ చేశారు రాజకీయ పార్టీపై వెనక్కి తగ్గిన తలైవా.. అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఇటీవల అనారోగ్య సమస్యలతో అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ఇంటికి వచ్చాక ఈ నిర్ణయం ప్రకటించారు. తన ఆరోగ్యం సహకరించకపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతూ మూడు పేజీల ప్రకటన విడుదల చేశారు.

Leave a Reply

Your email address will not be published.