Breaking News :

Breaking News: అంబటి రాంబాబు కి కరోనా పాజిటివ్?

తెలుగు రాష్ట్రాల్లో ప్రజలే కాదు ప్రజా ప్రతినిధులు కూడా కరోనా బారిన పడుతూనే ఉన్నారు. నిన్నటికి నిన్న వైసీపీ టాప్ లీడర్ ఎంపీ విజయసాయి రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ రావడంతో హోమ్ క్వారంటైన్ లో ఉండబోతున్నట్టు ఆయనే స్వచ్చందంగా ప్రకటించారు.

ఈరోజు మరో వైసీపీ కెలక నేత అయిన అంబటి రాంబాబు కి కూడా కరోనా పాజిటివ్ అంటూ సమాచారం అందుతుంది. అయితే అధికారికంగా మాత్రం ఇంకా ఎటువంటి ప్రకటన రాలేదు.

Read Previous

బిగ్ బ్రేకింగ్: ఎంపీ విజయ సాయి రెడ్డికి కరోనా పాజిటివ్

Read Next

Breaking News: జగన్ క్యాబినెట్లో మార్పులు