అయిదో సారి ఛాంపియన్స్‌గా ఆసీస్‌

మెల్ బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మహిళ ప్రపంచకప్ ఫైనల్లో 85 పరుగుల తేడాతో టీమ్ ఇండియా ఘోర ఓటమిని చవిచూసింది. టోర్నీ ఆరంభం నుంచి వరుస విజయాలతో తుది సమరానికి దూసుకొచ్చిన భారత మహిళా జట్టు ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఆసీస్‌ అయిదో సారి ఛాంపియన్స్‌గా నిలిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌ 184 పరుగులు చేయగా టీమ్‌ఇండియా 99 పరుగులకే కుప్పకూలింది.

Read Previous

ఆర్టీసీకి రూ. 1000 కోట్లు

Read Next

తెలంగాణ బడ్జెట్ : పథకాల వారీగా లెక్కలు

Leave a Reply

Your email address will not be published.