మిథాలీ రాజ్ బయోపిక్ లో తాప్సీ

43

ఇండియన్ ఉమెన్ టీమ్ కెప్టెన్‌గా రాణించిన మిథాలీ రాజ్ బయోపిక్ తీసేందుకు దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. ‘శభాష్‌ మిథూ’ పేరుతో రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాకియా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. మిథాలీ పాత్రలో నటించేందుకు తాప్సీ ఎంచుకున్నట్టుగా అఫీషియల్‌గా ప్రకటించింది చిత్ర యూనిట్‌. మిథాలీ రాజ్ పుట్టినరోజు సంధర్భంగా చిత్ర యూనిట్ ఈ విషయాన్ని వెల్లడించింది.