Breaking News :

బాలీవుడ్ సింగర్ కి కరోనా పాజిటివ్

కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే చాలా మంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి.ఇక బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ మాత్రం లండన్ నుంచి కరోనానీ వెంట తెచ్చి పెట్టుకుంది.. లండన్ నుంచి వచ్చిన ఆమె ఎయిర్ పోర్ట్ లో తన ట్రావెల్ హిస్టరీ దాచిపెట్టి ఫ్యామిలీ పార్టీలో హాజరైంది. తాజాగా ఉత్తర ప్రదేశ్ లక్నోలో కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించగా అందులో నలుగురికి వైరస్ లక్షణాలు ఉన్నట్టుగా తేలింది.

Read Previous

అమ్మో కరోనా.. 24 గంటల్లో ఇంతమంది చనిపోయారా.. దారుణం

Read Next

కరోనా పై పవన్ కళ్యాణ్ ఫేక్ ఇన్ఫర్మేషన్.. డిలీట్ చేసిన ట్విట్టర్