కరోనా అలర్ట్: హైదరాబాద్ – ఆదిలాబాద్ బస్సులో

నిన్న మధ్యాహ్నం 3:30 కి హైదరాబాద్ MGBS బస్టాండ్ నుంచి బయలుదేరి ఆదిలాబాద్ కు రాత్రి 10:30 చేరుకున్న బస్ (TS08Z0229) లో ప్రయాణించిన వాళ్ళలో ముగ్గురు కరోనా వచ్చిన వాళ్ళు ప్రయాణించారు.

ఆ బస్ లో ప్రయాణించిన మిగతా ప్రయాణికులు స్వచ్చందంగా రిమ్స్ హాస్పిటల్ కి వచ్చి కరోనా టెస్టులు చేయించుకోగలరు.