Breaking News :

ఏపీ కరోనా అప్ డేట్స్: వాలంటీర్లతో ఇంటింటి సర్వే భేష్

ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నట్లు విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఈ మేరకు శనివారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. ప్రతి గ్రామ సచివాలయంలో ఏఎన్‌ఎంలు ఉన్నారని.. ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ ఉన్నారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ఇంటింటి సర్వే చేసినట్లు విజయ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు 96 శాతం సర్వే పూర్తి చేసినట్లు తెలిపారు.

Read Previous

విదేశాల నుంచి వచ్చే వారికి దండం పెట్టి చెబుతున్నా:కేసీఆర్

Read Next

అమ్మో కరోనా.. 24 గంటల్లో ఇంతమంది చనిపోయారా.. దారుణం