కరోనా సమాచారం : ఈరోజు తెలంగాణలో కేసుల వివరాలు
Timeline

కరోనా సమాచారం : ఈరోజు తెలంగాణలో కేసుల వివరాలు

గడచిన 24 గంటల్లో..

కొత్తగా పాజిటివ్‌ కేసులు – 682

కొత్తగా మరణాలు – 3

తాజాగా కోలుకున్నవారు – 761

మొత్తం కేసులు

ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసులు – 2,74,540

ఇప్పటి వరకు మొత్తం మరణాలు – 2,65,367

మొత్తం యాక్టివ్‌ కేసులు – 7,696

హోం ఐసోలేషన్‌లో – 5,634

రాష్ట్రంలో మరణాల రేటు- 0.53

దేశంలో మరణాల రేటు- 1.5శాతం

రాష్ట్రంలో రికవరీ రేటు- 96.65 శాతం

దేశంలో రికవరీ రేటు – 94.6 శాతం

తాజాగా జీహెచ్‌ఎంసీలో 119 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *