గ్యాంగ్ స్టర్ నయీం మేనకోడలు శాహేదా సాజిద్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నల్గొండ పట్టణ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు డ్రైవింగ్‌ చేస్తూ.. లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరగినట్లు స్థానికుల ద్వారా తెలిసింది. శాహేద్‌ నల్లగొండ...
తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న ఉద్దేశంతో అత్తను తెలివిగా అడ్డుతొలగించుకుందో కోడలు. హత్య తర్వాత ఆమె ప్రవర్తించిన తీరు అత్త తరపు బంధువుల్లో అనుమానాలు రేకెత్తించింది. దీంతో ఇప్పుడా కోడలు కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. రాజస్థాన్‌లోని ఝుంఝును జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన...
ఈ నెల 6న సాయంత్రం జరిగిన ' అల వైకుంఠపురంలో' సినిమా మ్యూజిక్‌ కన్సర్ట్‌ అదిరిపోయింది. ఫ్యాన్స్ ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేశారు. యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఈవెంట్‌ నిర్వహించడంతో ఎక్కవమంది ఫ్యాన్స్ హాజరయ్యేందుకు అవకాశం దక్కింది. మొత్తానికి ఈవెంట్ సూపర్ హిట్. మూవీకి కావాల్సినంత బజ్.
గత ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్ని రోజులుగా కేసుని సిబిఐ కి బదిలీ చెయ్యాలనే డిమాండ్ వినపడుతున్న సంగతి తెలిసిందే. కేసు విచారణ పారదర్శకంగా జరగాలి అంటే ప్రభుత్వం...
రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ ఆర్డీవో అడ్డంగా దొరికిపోయాడు. అనంతరం తనను వదిలేయాలంటూ ఏసీబీ అధికారుల వద్ద కన్నీరు పెట్టుకున్నాడు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఆర్డీవో ఓ రైతు నుంచి రూ. 2 లక్షలు డిమాండ్ చేశాడు. జోగిరెడ్డి అనే రైతు నాలా కన్వర్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా లంచం డిమాండ్ చేశాడు. చివరికి లక్ష...
ఓ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు తన భర్తను తీవ్రంగా కొట్టి తనపై అత్యాచారం చేయబోయారంటూ బంజారాహిల్స్‌ పోలీసులపై తీవ్ర ఆరోపణలు చేశారు అట్లూరి ప్రవిజ అనే మహిళ. డిసెంబర్ 8వ తేదీన బంజారాహిల్స్ సీఐ కళింగరావు, ఎస్ఐ రాంబాబు, డీఐ రవికుమార్, ఎస్ఐలు వీడీ నాయుడు, రామిరెడ్డి తనపై పోలీస్‌స్టేషన్‌లోనూ తనపై...
దేశ వ్యాప్తంగా దిశ ఘటన సంచలనం రేపిన సంగతీ తెలిసిందే. అయితే తరువాత జరిగిన పరిణామ క్రమంలో ఈ మృగాలను పోలీసులు కాల్చి చంపేశారు. అయితే ఇప్పుడు పోస్ట్ మార్టం గురించి విస్తుపోయే నిజాలు బయిటకి వస్తున్నాయి. అసలు బాడీలో ఒక్క బుల్లెట్ కూడా లేదని తెలుస్తుంది.
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ చేస్తున్న NHRC బృందం సభ్యులు నాలుగోరోజు మంగళవారం విచారించింది. ఎన్ కౌంటర్ లో పాల్గోన్న పోలీసులు NHRC సభ్యులు ప్రశ్నించారు. నిందితులు తమపై దాడి చేసిన విధానాన్ని పోలీసులు వివరించారు. పోలీసులకు తగిలిన గాయాలపై NHRC బృందం వైద్యులను అడిగి వివరాలు...
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ హత్య కేసులో నిందితులైన నలుగురు మృగాలను పాలీసులు ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ పై దేశంలోని ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తుంటే, కొందరు మాత్రం ఈ ఎన్‌కౌంటర్‌ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం...
ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి వెటర్నరీ డాక్టర్ దిశ అత్యాచార, హత్య ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అయితే అంతటి దురాగతానికి పాల్పడినటువంటి నలుగురు మృగాలను పోలీసులు, దిశ ని దహనం చేసిన ప్రదేశంలోనే ఎన్‌కౌంటర్‌ చేసి చంపేశారు. అయితే ఈ ఎన్‌కౌంటర్‌ పై భిన్నాభిప్రాయాలు...

కొత్త వార్తలు