మీలో భక్తితో పాటు, మీతో గొడుగు ఉంటేనే గుడిలోకి ..
Timeline

మీలో భక్తితో పాటు, మీతో గొడుగు ఉంటేనే గుడిలోకి ..

హైదరాబాద్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ప్రజల్లో భయమెంత ఉందిఒ భక్తి కూడా అదే రేంజులో ఉంది. మాస్కులు పెట్టుకొని, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలని ఎంత చెప్పినా కోకొల్లలుగా గుడిలోకి రావడం , పద్ధతులు పాటించకపోవడం గుడి యాజమాన్యాలకు తలా నొప్పిగా మారిపోయింది.

అందుకే హైదరాబాద్ లోని పెద్దమా తల్లి గుడి నిర్వాహకులు సరికొత్త ప్రయోగం మొదలుపెట్టారు. భక్తి ఉంటె సరిపోదు గుడిలోకి రావాలనుంటే భక్తితో పటు గొడుగు కూడా వెంట పెట్టుకొని రావాల్సిందే. ఇలా అయినా భక్తుల మధ్య దూరం ఉంటుందని , ఎవరికి ఏ ఇబ్బంది ఉండదని ఈ రకంగా ప్లాన్ చేసారు అక్కడి ననిర్వాహకులు.

Leave a Reply

Your email address will not be published.