పుట్టపర్తి సాయిబాబా ప్రేరణతో సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు కేంద్రమంత్ర నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. శనివారం బాబా జయంతి వేడుకల్లో భాగంగా పుట్టపర్తికి విచ్చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. బాబా జయంతి వేడుకల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఇప్పటికి మూడు సార్లు ప్రశాంతి నిలయానికి వచ్చి బాబా...
ప్రపంచ ప్ర‌ఖ్యాతిగాంచిన మేడారం జాత‌ర‌ల‌కు సంబంధించిన తేదీల‌ను మేడారం జాతర పూజారులు సంఘం ప్ర‌క‌టించింది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజ‌న జాత‌ర‌గా పేరొందిన ఈ వేడుక‌కు ద‌క్షిణ‌, ఉత్త‌ర భార‌త‌దేశంలోని ప‌లు రాష్ట్రాల‌కు చెందిన భ‌క్తులు ల‌క్షలాదిగా త‌ర‌లివ‌స్తారు. తెలంగాణ‌, ఏపీ, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌, చ‌త్తీస్‌ఘ‌ఢ్‌, ఒడిశాకు చెందిన భ‌క్తుల‌తో మేడారం వ‌నం...
వీడియో: పవన్ కళ్యాణ్ @ కోటి దీపోత్సవం 2019
హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా భక్తి టీవీ నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవం కన్నులపండువగా సాగుతోంది. ఇలకైలాసంలో జరుగుతోన్న ఈ ఉత్సవాన్నికి ప్రముఖులు తరలివస్తున్నారు.. పదకొండవ రోజు కోటిదీపోత్సవానికి తెలంగాణ నుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి, టిటిడి చైర్మన్ వైవి .సుబ్బారెడ్డి, హైదరబాద్ సిటి పోలీసు కమీషనర్ అంజనీకుమార్,...
కార్తిక మాసం వచ్చిందంటే చాలు.. హైదరాబాద్ మొత్తం భక్తిపారవశ్యంతో మునిగిపోతోంది.. ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో శివనామస్మరణతో మార్మోగిపోతాయి.. భక్తిటీవీ నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవానికి మఠాధిపతులు, ప్రముఖులు, రాజకీయ నేతలు, వేలాది సంఖ్యలో భక్తులు వచ్చి తరించిపోతారు. ఇక, ఈ ఏడాది కోటిదీపోత్సవంలో 10వ రోజులో భాగంగా ఆదివారం శ్రీ వ్రతధరజీయర్ వేద...
భక్తి కోటిదీపోత్సవం 2019 తేదీ.నవంబర్ 9 శ్రీ వేదవ్యాస వేద పాఠశాల ,నాగోల్ విద్యార్ధుల వేదపఠనంతో భక్తీ కోటి దిపోత్సవం ప్రారంబం అయ్యింది . ఆ తర్వాత ప్రాంగణంలోని మహశివ లింగానికి ప్రదోషకాల అభిషేకం నిర్వహించారు .
కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో నవంబర్ 3 నుంచి 18వ తేదీ వరకూ జరనున్నది. ప్రతి రోజూ సాయంత్రం ఐదున్నర గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుంది. ప్రారంభోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ స్టేడియం ఆధ్యాత్మిక...
రావణుడు గొప్ప తపస్వి చాలా తెలివి గలవాడు ఎంత విజ్ఞానం ఉందంటే వేదలకి లయ ఇచ్చాడు ఇపుడు చదువుతున్న వేదలన్నిటికి శృతి ఇచ్చినవాడు ఆయనే ఏక కాలంలో పది మంది చేసే ఆలోచనలు అతనొక్కడే చేయగలడు..అందుకే దశకంఠుడు అని అతనికి పేరు.. తన శిరస్సు తెంచి, శివునికి అర్పించి ప్రసన్నం చేసుకున్నాడు
తితిదే బోర్డు సభ్యులుగా 28 మందిని నియమించింది ప్రభుత్వం. వి.ప్రశాంతి, ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తి ఎమ్మెల్యేలు మల్లికార్జునరెడ్డి, కె.పార్థసారథి నాదెండ్ల సుబ్బారావు, డి.పి.అనంత రాజేష్‌ శర్మ, రమేష్‌ శెట్టి
హిందూ సాంప్రదాయంలో గోత్రానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. మన ఇంట్లోకాని గుడిలో కానీ ఏదయినా ముఖ్యమైన కార్యక్రమాలలో మన గోత్రాన్ని ఒకసారి మననం చేసుకోవడం తప్పనిసరి. పూజా కైంకర్యాలలో మన గోత్రం, మన పేరు, మనం ఉండే ప్రదేశం ఒకసారి చెప్పుకొని మన పూర్వీకుల అనుమతితో నేను ఈ కార్యక్రమాన్ని చేయదలచాను...

కొత్త వార్తలు