Breaking News :

సీఎం జగన్ కీలక నిర్ణయం

రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

రైతు భరోసా కేంద్రాలలో ఇకపై డిజిటల్ పేమెంట్ విధానాన్ని అమలు చేయాలనీ అధికారులను ఆదేశించారు. దీనితో రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు, మందులను కొనుగోలు చేసిన తరువాత భీమ్ యుపీఐ , గూగుల్ పే, పేటీఎం , ఫోన్ పే వంటి డిజిటల్ వాలెట్ల ద్వారా రైతులు డబ్బులు చెల్లించవచ్చు.

Read Previous

జులై 27: కరోనా హెల్త్ బులెటన్ తెలంగాణ

Read Next

కరోనా టెస్ట్ చేయించుకుంటే 15 వేలు, పాజిటివ్ వస్తే 75 వేలు