Breaking News :

ఈనాడు అతి, అసలు మ్యాటర్ ఇది

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం SVBC ఛానల్ డైరెక్టర్ గా శ్రీనివాస్ రెడ్డి ని నియమించింది. అయితే ఈనాడు పత్రిక అతుత్సాహంతో నటుడు , కమెడియన్ శ్రీనివాస్ రెడ్డికి ఆ పోస్టు బాధ్యతలు అప్పగించినట్టు తన పత్రికలో ప్రచురించింది.

జగన్ ప్రభుత్వం ఆ పోస్టుకి అపాయింట్ చేసింది శ్రీనివాస్ రెడ్డినే కానీ, నటుడు శ్రీనివాస్ రెడ్డిని కాదు. సినిమా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని. నాగార్జున నటించిన ఢమరుఖం సినిమా దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ని.

Image

అయితే ఈ విషయంపై నటుడు శ్రీనివాస్ రెడ్డి తన ట్విట్టర్ ప్రొఫైల్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. నేను కాదు అని.

Image

ఈ క్రింది ఫొటోలో ఉన్న వ్యక్తే దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.

Image

Read Previous

బాబు @ బెజవాడ

Read Next

మోడీతో దోస్తీ కావాలి అంటున్న బాబు యూ-టర్న్ వెనక మాస్టర్ ప్లాన్ ఇదే