cps survey twitter

ప్రజలు ప్రాడక్టులు కొనడం దగ్గర నుండి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం వరకు ముఖ్యంగా నమ్మేది రివ్యూలను , సర్వేలను. మన భారత దేశంలో సినిమా రివ్యూలకు ఎంత ఆదరణ ఉందొ ఎన్నికల సర్వేలకు కూడా అంతే ఆదరణ ఉందనడంలో ఆశ్చర్యం లేదు. మన తెలుగు రాష్ట్రాల కోసమే పని చేసే సర్వే కంపెనీలు అతి తక్కువ. ప్రజలకు తెలిసినవి అయితే అసలు లేవనే చెప్పాలి. కానీ అతి తక్కువ కాలంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు విపరీతంగా చేరువైన సర్వే సంస్థ ఏదైనా ఉందంటే అది సీపీఎస్ సర్వే టీం అనే చెప్పాలి. వారు 2014 కానీ , 20118,19 లో రెండు తెలుగు రాష్ట్రాల్లో చేసిన సర్వే ఫలితాలే వారి సమర్ధతకు నిదర్శనం అని చెప్పొచ్చు.

అయితే సీపీఎస్ టీం ఎప్పుడు కూడా పబ్లిసిటీ జోలికి వెళ్ళలేదు. కేవలం ఎన్నికల ముందు ఒకటో రెండో న్యూస్ ఛానళ్లలో వివరాలు ఇవ్వడమే తప్ప , నేషనల్ సర్వే కంపెనీల తరహాలో సోషల్ మీడియా లో హంగామా చేయదు.

అయితే ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరింత దగ్గరవడం కోసం సోషల్ మీడియా వేదికలపై ఎంట్రీ ఇచ్చింది.

 సెఫాలజిస్టు వేణుగోపాల్ రావు స్థాపించిన సీపీఎస్ సర్వే ఇప్పటి వరకు బాగానే నడించింది. అయన ఈ మధ్యే ఆయన మరణించిన విషయం తెలిసిందే. ఇక ఆ టీం ఇప్పుడు కూడా అయన అడుగు జాడల్లోనే , అయన ఇచ్చిన మార్గదర్శకాలతోనే ముందుకు సాగుతాం అని చెప్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.