Breaking News :

  1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ఎన్నికలు

ఆంధ్ర ప్రదేశ్
కామెడీ చేస్తున్న చంబా నాయుడు

కామెడీ చేస్తున్న చంబా నాయుడు

వైయస్ జగన్ మోహన్ రెడ్డి వికేంద్రీకరణ బిల్లుకు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ ఆమోదం తెలపడంతో రాష్ట్రంలో రాజకీయ రచ్చ మీద మొదలయింది. అయితే జగన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న చంద్రబాబు నాయుడు మరియు టీడీపీ నేతలను రాజీనామా చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, అధికార పక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.…

ఆంధ్ర ప్రదేశ్
నిమ్మగడ్డ &కో రహస్య భేటీ: హోటల్ రూమ్ లో ఏం జరిగింది?

నిమ్మగడ్డ &కో రహస్య భేటీ: హోటల్ రూమ్ లో ఏం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌ తెరపైకి వచ్చింది. రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి, మాజీమంత్రి, బీజేపీ నేత కామినేని శ్రీనివాస్‌లతో  రమేష్‌ కుమార్‌ ఇటీవల భేటీ కావడం సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ హోటల్‌‌లో ఈనెల 13న ఉదయం 10:40 గంటలకు వీరి…

ఆంధ్ర ప్రదేశ్
CPS Survey: ఏడాది పాలన: జగన్ కే జై కొడుతున్న ఏపీ జనం

CPS Survey: ఏడాది పాలన: జగన్ కే జై కొడుతున్న ఏపీ జనం

ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. ఈ సంవత్సర కాలంలో జగన్ ప్రభుత్వ పరిపాలనపై రాజకీయ రచ్చ జరుగుతూనే ఉంది. టీడీపీ ఒకవైపు, మరో వైపు బీజేపీ జనసేనలు విమర్శలు చేస్తూనే ఉన్నాయి గత నెల రోజులుగా. ప్రభుత్వం విఫలమైందని సోషల్ మీడియా వేదికగా…

ఆంధ్ర ప్రదేశ్
CPS Survey: సోషల్ మీడియాలోకి సీపీఎస్ సర్వే ఎంట్రీ

CPS Survey: సోషల్ మీడియాలోకి సీపీఎస్ సర్వే ఎంట్రీ

ప్రజలు ప్రాడక్టులు కొనడం దగ్గర నుండి ప్రజా ప్రతినిధులను ఎన్నుకోవడం వరకు ముఖ్యంగా నమ్మేది రివ్యూలను , సర్వేలను. మన భారత దేశంలో సినిమా రివ్యూలకు ఎంత ఆదరణ ఉందొ ఎన్నికల సర్వేలకు కూడా అంతే ఆదరణ ఉందనడంలో ఆశ్చర్యం లేదు. మన తెలుగు రాష్ట్రాల కోసమే పని…

ఆంధ్ర ప్రదేశ్
4 నెలల ముందే వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేసిన జగన్

4 నెలల ముందే వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేసిన జగన్

కోవిడ్ -19 సంక్షోభం నుండి ఆదుకోవడానికి నాలుగు నెలల ముందుగానే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద తమ సొంత వాహనాలున్న ఆటో / టాక్సీ డ్రైవర్లందరికీ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. మొత్తం రూ .262.49…

ఆంధ్ర ప్రదేశ్
ఇదీ అసలు స్టోరీ: జగన్ Vs నిమ్మగడ్డ

ఇదీ అసలు స్టోరీ: జగన్ Vs నిమ్మగడ్డ

కరోనా సమయంలో స్థానిక ఎన్నికలు నిర్వహించడం కుదరదు అని ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల కమీషన్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం రాజకీయ దుమారం లేపింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ రూల్స్ని…

ఆంధ్ర ప్రదేశ్
24 గంటల్లోనే నిమ్మగడ్డకు మరో షాక్ ఇచ్చిన జగన్

24 గంటల్లోనే నిమ్మగడ్డకు మరో షాక్ ఇచ్చిన జగన్

రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో జగన్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. రాత్రికి రాత్రి ఉత్తర్వులను జారీ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. హైకోర్టు తీర్పు వెలువడిన అనంతరం రమేష్‌కుమార్‌ను కమిషనర్‌గా పునర్నియమిస్తూ జారీ చేసిన ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం…

ఆంధ్ర ప్రదేశ్
నిమ్మగడ్డకు ట్విస్ట్ ఇచ్చిన జగన్.. ముందు నుయ్యి వెనక గొయ్యి

నిమ్మగడ్డకు ట్విస్ట్ ఇచ్చిన జగన్.. ముందు నుయ్యి వెనక గొయ్యి

ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించినట్టు తనకు తానే ప్రకటించుకున్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌కు జగన్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం ఆంధ్ర హైకోర్టు జడ్జిమెంట్ కాపీ వచ్చిందన్న అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. అయితే వెంటనే నిమ్మగడ్డ…

ఎన్నికలు
బ్రేకింగ్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వివరాలు ఇవే

బ్రేకింగ్ : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వివరాలు ఇవే

తెలంగాణలో పురపాలక ఎన్నికల నగరా మోగింది. మొత్తం 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 22న ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. జనవరి 7న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. జనవరి 8న రిటర్నింగ్‌ అధికారులు ఆయా ప్రాంతాల్లో ఎలక్షన్‌ నోటీస్‌…

ఎన్నికలు
జనవరిలో మున్సిపల్ ఎన్నికలు …

జనవరిలో మున్సిపల్ ఎన్నికలు …

తెలంగాణలో త్వరలో మళ్ళీ ఎన్నికల నగారా మోగబోతుంది. మున్సిపల్ ఎన్నికలకు అన్ని అడ్డంకులు తొలగిపోవడం, హైకోర్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జనవరిలో మున్సిపల్ ఎన్నికలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. అయితే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం వార్డుల విభజనను త్వరలో…