తొలిసారిగా.. ఫైనల్ కు చేరిన భారత్

ఐసీసీ మహిళల T20 ప్రపంచకప్ లో తొలిసారిగా ఫైనల్ కు చేరింది భారత్. సిడ్నీలో వ‌ర్షం నిరంత‌రంగా కురుస్తుండ‌డంతో అంపైర్లు మ్యాచ్‌ని క్యాన్సిల్ చేస్తూ తొలి సెమీస్ విజేత‌గా భార‌త్ అని ప్ర‌కటించారు. దీంతో భార‌త్ నేరుగా ఫైన‌ల్‌కి చేరింది. మ‌రికొద్ది గంట‌లో జ‌ర‌గ‌నున్న రెండో సెమీస్‌కి కూడా వ‌రుణుడు అడ్డుప‌డనున్న‌ట్టు తెలుస్తుంది. దీంతో ద‌క్షిణాఫ్రికా (7), ఆస్ట్రేలియా (6) ల‌లో సౌతాఫ్రికాకే ఎక్కువ పాయింట్స్ ఉన్న క్ర‌మంలో సౌతాఫ్రికా నేరుగా ఫైన‌ల్స్‌కి చేరుతుంది. ఈ క్ర‌మంలో మార్చి 8న జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్‌లో భార‌త్‌, సౌతాఫ్రికాలు త‌ల‌ప‌డ‌నున్నాయి.

Read Previous

అసలు స్టోరీ: జగన్ కి అంబానీ ప్రామిస్, ఈ మీటింగ్ జస్ట్ టీజర్ అంట

Read Next

ఐతే ఏంటి? : రాహుల్ సిప్లిగంజ్ పై దాడి

Leave a Reply

Your email address will not be published.