నిన్న భారీగా పైకెగ‌సిన బంగారం ధ‌ర ఈ రోజు దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మంగళవారం తగ్గింది. రూ.100 దిగొచ్చింది. దీంతో బంగారం ధర రూ.41,770 నుంచి రూ.41,670కు క్షీణించింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. అయితే 24 క్యారెట్ల...
ఓ వైపు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. దీంతో తమ డబ్బును ఆదా చేసుకునేందుకు ఇతర మార్గాలను చూసుకుంటున్నారు డిపాజిటర్లు. ఈ క్రమంలో పోస్టాఫీస్‌లో డిపాజిట్ చేయడం మంచిందంటున్నారు. పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో బ్యాంకుల కన్నా ఎక్కువ వడ్డీ లభిస్తుంది. స్మాల్ సేవింగ్ స్కీమ్‌పై 4 నుంచి 8.6 శాతం...
కొత్త ఏడాది నుంచి క్రెడిట్ కార్డు కలిగిన వారికి షాక్ తగలనుంది. చార్జీల బాదుడు ప్రారంభం కానుంది. అయితే ఇది అందరికీ కాదు. కేవలం ఒక బ్యాంక్ కస్టమర్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అయితే ఈ బ్యాంక్ దారిలో ఇతర బ్యాంకులు కూడా నడిస్తే.. అప్పుడు అందరికీ పెనాల్టీల మోత తప్పుదు....
మొబైల్స్‌ తయారీదారు షియోమీ తన నూతన ల్యాప్‌టాప్‌ రెడ్‌మీ బుక్‌ 13 ను చైనా మార్కెట్‌లో విడుదల చేసింది. ఇందులో.. 13.3 ఇంచుల డిస్‌ప్లే, 1.8 గిగాహెడ్జ్‌ ఇంటెల్‌ కోర్‌ ఐ7-10510యు/1.6 గిగాహెడ్జ్‌ ఇంటెల్‌ ఐ5-10210యు ప్రాసెసర్‌, 8జీబీ ర్యామ్‌, 512 జీబీ స్టోరేజ్‌, 2జీబీ ఎన్‌వీడియా జిఫోర్స్‌ ఎంఎక్స్‌ 250...
మొబైల్స్ వినియోగించే ప్రతి ఒక్కరికీ బ్యాడ్ న్యూస్.. ఈ నెలలో అన్ని టెలికాం సంస్థలూ తమ టారిఫ్ రేట్లను పెంచనున్నాయి. డిసెంబర్ 3 నుంచి వొడాఫోన్ ఐడియా, ఎయిర్ టెల్ వినియోగదారుల టారిఫ్ రేట్లు పెరగనుండగా.. జియో డిసెంబర్ 6వ తేదీ నుంచి మొబైల్ టారిఫ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. మొబైల్ టారిఫ్‌ల...
వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఈ కామర్స్ దిగ్గజం ‘ఫ్లిప్‌కార్ట్’ సరికొత్త షాపింగ్ ఫస్ట్ ను ప్రారంభించింది. బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ను ఆన్‌లైన్‌ రీటైలర్‌ ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి ప్రకటించింది. బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ 2019లో భాగంగా స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, ఇతర గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్‌లు , ఇతర ఆఫర్‌లను...
జీవిత బీమా పాలసీ తీసుకున్నా.. ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల దాన్ని కొనసాగించలేకపోతారు కొందరు. దీంతో ఆ పాలసీ ల్యాప్స్‌ అయిపోతుంది. కొన్నాళ్ల తర్వాత జీవిత బీమా తీసుకోవాలని భావించినా మళ్లీ కొత్త పాలసీ తీసుకోవాల్సిందే. అలాంటి వారికి ప్రభుత్వ రంగ బీమా సంస్థ ఎల్‌ఐసీ శుభవార్త చెప్పింది. పాలసీ...
మీరు కచ్చితమైన రాబడిని ఆశిస్తున్నారా..? డిపాజిట్ చేసిన డబ్బుకు రెట్టింపు రావాలనుకుంటున్నారా..? అయితే ఈ అవకాశాన్ని మీ కోసమే. భారత పోస్టాఫీస్‌ రంగం వివిధ రకాల సేవింగ్స్ స్కీమ్స్‌ను అందించే విషయం తెలిసిందే. అందులో పోస్టాఫీస్ కేవీపీ(కిసాన్ వికాస్ పత్ర) స్కీమ్ కూడా ఒక భాగం. అందులో డిపాజిట్ చేయడం వల్ల...
ఫోర్బ్స్ ఇండియా రిచ్ లిస్ట్ 2019 వచ్చేసింది. ఎప్పటి లాగానే బిలీనియర్ ముఖేష్ అంబానీ రిచెస్ట్‌‌ ఇండియన్‌‌గా నిలిచారు. కానీ ఈ సారి లిస్ట్‌‌లో కొందరు తమ సంపదను పెంచుకుని ముందుకెళ్తే.. మరికొందరు మాత్రం తమ సంపదను తగ్గించుకుని వెనుకబడ్డారు. ఎప్పటి మాదిరిగానే ఫస్ట్‌‌ ప్లేస్‌‌లో నిలిచిన ముఖేష్ అంబానీ ఆయన...
తక్కువ కాలంలోనే కోట్లాది మంది వినియోగదారులను సంపాదించుకున్న రిలయన్స్ జియో ఇటీవ‌ల ఇతర మొబైల్ ఆపరేటర్లకు కాల్స్ చేసినప్పుడు ఇంటర్ కనెక్ట్ యూసేజ్ చార్జ్ (ఐయూసీ) కింద నిమిషానికి 6 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంద‌ని ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా క‌స్ట‌మ‌ర్ల‌కు ఓ గుడ్ న్యూస్ తెలియ‌జేసింది....

కొత్త వార్తలు