- విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
- జేపీఆర్ ల్యాబ్స్‌లో పేలుడు, అదుపులోకి వస్తున్న మంటల తీవ్రత
- జేపీఆర్ కంపెనీలో మూడుసార్లు సంభవించిన పేలుడు
- పేలుడు కారణలపై ఇంకా రాని స్పష్టత
- మంటలు అదుపులోకి రావడంతో పొగలను నియంత్రించేందుకు ప్రయత్నాలు
- ప్రమాద సమయంలో పరిశ్రమలో 20 మంది కార్మికులు
- కార్మికులు అందరూ సురక్షితమని సమాచారం
Timeline
Breaking News | విశాఖ పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం
- by Telugucircles
- January 6, 2021
- 0 Comments
- 6 Views
