బ్రేకింగ్ | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం 
Timeline

బ్రేకింగ్ | విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం 

  • విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం 
  • ఎస్ఎంఎస్-2లో లాడిల్ తెగడంతో ద్రవ ఉక్కు నేలపాలు
  • విశాఖ: ద్రవ ఉక్కు నేలపాలవడంతో చుట్టుముట్టిన మంటలు
    ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు, స్టీల్‌ప్లాంట్‌ ఆస్పత్రిలో చికిత్స
  • వెంటనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన అధికారులు

Leave a Reply

Your email address will not be published.