Breaking News :

ఆంధ్ర ప్రదేశ్
జగన్ పై యం యస్ స్వామినాథన్ ప్రశంసలు

జగన్ పై యం యస్ స్వామినాథన్ ప్రశంసలు

ఏపీలో అన్నదాతల కోసం జగన్ సర్కార్ కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఏకకాలంలో 10.641 కేంద్రాలు.. సీఎం యాప్‌, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను కూడా లాంఛ్ చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇక…

ఆంధ్ర ప్రదేశ్
ఇక ఆంధ్రాలో వ్యవసాయ ఏటీఎం లు

ఇక ఆంధ్రాలో వ్యవసాయ ఏటీఎం లు

ఆంధ్ర ప్రదేశ్ లో ఈనెల 30వ తేదీ నుండి ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, అక్వాఫీడ్‌, మార్కెట్‌ సమాచారం, పంటల సాగు సమాచారం పొందవచ్చు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు భరోసా…

ఆహారం
కెసిఆర్: రైతు జోలికొస్తే కేసులు పెట్టి లోపల దొబ్బున్రి

కెసిఆర్: రైతు జోలికొస్తే కేసులు పెట్టి లోపల దొబ్బున్రి

తెలంగాణలో సాగునీటి వసతి పెరుగుతున్నందున ఈ సారి రికార్డ్ స్థాయిలో వరి సాగు జరుగుతున్నదని, రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ మారబోతుందని సీఎం కేసీఆర్ అన్నారు. అయితే పండిన పంటలకు సరైన ధర వచ్చేందుకు అవసరమైన సమగ్ర వ్యూహాన్ని ఖరారు చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే దిగుబడి పెరుగుతున్నందున…

ఆంధ్ర ప్రదేశ్
కరోనా దెబ్బ: వెజ్ ల్యాండ్ గా మారిన విజయవాడ

కరోనా దెబ్బ: వెజ్ ల్యాండ్ గా మారిన విజయవాడ

విజయవాడ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో నాన్ వెజ్ అమ్మకాలపై నిషేధం విధించారు. చికెన్, మటన్, ఫిష్ వంటి నాన్ వెజ్ విక్రయాలపై నిషేధం విధించారు. అయితే, ఇది ఎప్పటి వరకు ఉంటుందనేది తెలియలేదు. కేవలం ఆదివారం మాత్రమేనా, లేకపోతే కరోనా పూర్తిగా తగ్గే వరకు ఈ నిబంధనలు అమల్లో…

ఆంధ్ర ప్రదేశ్
నేటి నుండి రైతులకు కూపన్లు..

నేటి నుండి రైతులకు కూపన్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి కన్నబాబు, ప్రస్తుత క్లిష్టతరమైన పరిస్థితుల్లో రైతులకు అండగా ఉండేందుకు తాజాగా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. కాగా రైతులు కష్టపడి పండించినటువంటి పంట ఉత్పత్తుల విక్రయానికి ప్రత్యేకముగా జనతా బజార్లు ఏర్పాటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి కన్నబాబు అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా రైతులు పండించినటువంటి…

ఆరోగ్యం
ఓట్స్ తో పకోడీ ..ఈజీగా బరువు తగ్గండి

ఓట్స్ తో పకోడీ ..ఈజీగా బరువు తగ్గండి

ఓట్స్ గొప్ప ఔషధం. ఓట్స్‌లో ఉండే పోషక విలువల గురించి చెప్పక్కర్లేదు. లావు తగ్గాలంటే ఓట్స్‌ తినమని అందరు చెప్తారు. ఓట్స్‌లో ఉండే బెట-గ్లూకాన్ శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వుని కరిగించి, రక్తంలో చేరకుండా చేస్తుంది. ఒక పిరికెడు ఓట్స్‌ కొవ్వుని కరిగించేందుకు, ఇటు జీర్ణశక్తికి మెరుగుపరిచేందుకు సాయపడుతుందని…

ఆరోగ్యం
చపాతి రాత్రి తింటే ఏమవుతుంది?

చపాతి రాత్రి తింటే ఏమవుతుంది?

సాధార‌ణంగా చ‌పాతీల‌ను కేవలం నార్త్ ఇండియ‌న్స్ మాత్ర‌మే కాదు, మ‌న ద‌గ్గ‌ర కూడా చాలా మంది ఇష్టంగా తింటారు. అయితే మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చ‌పాతీల‌ను తిన‌డం వ‌ల్ల రుచికి రుచే కాదు, పోష‌కాలు కూడా…

ఆహారం
దేశవ్యాప్తంగా మాంసాహారులు 61.86 శాతం.. తెలంగాణలో ఏకంగా 98.73 శాతం

దేశవ్యాప్తంగా మాంసాహారులు 61.86 శాతం.. తెలంగాణలో ఏకంగా 98.73 శాతం

భారతదేశం ప్రధానంగా శాకాహార దేశమా, మాంసాహార దేశమా? దీనిపై గతంలో ఎన్నో చర్చలు జరిగాయి. జరుగుతున్నాయి. జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ విషయంపై నిర్వహించిన ఒక పరిశోధన లేటెస్ట్‌గా ఆసక్తికర విషయాలను వెల్లడించింది. దేశంలో మాంసాహారం తినేవాళ్లలో తెలంగాణనే టాప్‌లో ఉందట. అవును ఇదే నిజం. దేశవ్యాప్తంగా మాంసాహారులు…

ఆహారం
ప్రాన్స్ తో సాంబార్.. కావలసిన పదార్థాలు.. తయారీ విధానం

ప్రాన్స్ తో సాంబార్.. కావలసిన పదార్థాలు.. తయారీ విధానం

ప్రాన్స్ తో కర్రీ చేసుకుంటారు లేదా బిరియాని చేసుకుంటారు.. అది కూడా లేదంటే ఇగురు పెట్టుకుంటారు. కానీ, వెరైటీగా ప్రాన్స్ తో సాంబార్ చేసుకోవడం ఎలానో ఇప్పుడు చూద్దాం.. కావలసిన పదార్థాలు: రొయ్యలు : పావు కిలో ఆనియన్స్ : రెండు అల్లం వెల్లులి : సరిపడా కారం…

ఆహారం
రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే ఉత్తమ ఆహారాలు

రక్తంలో ప్లేట్ లెట్స్ ను అభివృద్ధి చేసే ఉత్తమ ఆహారాలు

సాధారణంగా మన రక్తంలో 1,50,000 నుండి 4,50,000 ల ప్లేట్లెట్స్ ఉంటాయి, ఇవి మనకి ఏదైనా గాయం వల్ల రక్తం బయటకి వచ్చినప్పుడు ఆ రక్తాన్ని గడ్డకట్టేలా మరియు గాయం తొందరగా తగ్గిపోయేలా పని చేస్తాయి, ప్లేట్లెట్స్ మన శరీరంలో రక్తానికి సంభందించిన అన్ని రిపేర్లని సమర్థవంతంగా చేస్తాయి,…

ఆహారం
పెరుగు సరికొత్త వాస్తవాలు.. పలు పరిశోధనల్లో వెల్లడి

పెరుగు సరికొత్త వాస్తవాలు.. పలు పరిశోధనల్లో వెల్లడి

పెరుగు ఎన్ని రోజులు నిల్వ ఉంచాలి, నాణ్యత ఎప్పుడు కోల్పోతుంది? జీర్ణవ్యవస్థ సమస్య తీర్చడంలో, అమృతంలా ఉపయోగపడుతుందా? ఆ సామర్ద్యాన్ని పెంచడంలో పెరుగు న్యాచురల్ పదార్థమా? చాలామందికి పెరుగన్నం తినకపోతే భోజనం చేసినట్లే అనిపించదు. రోజుకి రెండుసార్లయినా పెరుగు తినాల్సిందే అంటున్నారు పోషకాహార నిపుణులు.ప్రతి రోజూ మనం తీసుకునే…

ఆహారం
ప్రతిరోజూ దొరికే అరటిపండుతో.. సరికొత్త ప్రయోజనాలు

ప్రతిరోజూ దొరికే అరటిపండుతో.. సరికొత్త ప్రయోజనాలు

ప్ర‌పంచంలోనే ఎక్కువ‌గా తినే పండు అరటిపండు. కొన్ని పండ్లు కొన్ని సీజన్స్ లలో మాత్రమే దొరుకుతాయి. కొన్ని పండ్లు సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతాయి. చాలా తక్కువ పండ్లు మాత్రమే ప్రతి రోజు దొరుకుతాయి, అలా ప్రతి రోజు దొరికే పండ్లలో మనకు ఎక్కువగా అందుబాటులో ఉండేది అరటి పండు.…