టీమ్​ఇండియా మాజీ క్రికెటర్​ అజారుద్దీన్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. రాజస్థాన్​ సవాయి మాధోపుర్​లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది

Leave a Reply

Your email address will not be published.