బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారును షెడ్ కు పంపిస్తే సారు, కారు, సర్కారు ఇక రారు

హైదరాబాద్ లో ఏమీ జరగబోతుందో దేశం మొత్తం చూస్తుంది

కేసీఆర్ నియంత, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా దుబ్బాకలో బిజెపినీ గెలిపించారు

గోల్కొండ జిల్లాలో పదివేల ఆర్థిక సహాయం కోసం లైన్లో నిలబడి ఒక వ్యక్తి మృతి చెందాడు

హైదరాబాద్ ను కేసీఆర్ మజ్లిస్ కు అప్పగించాడు

80శాతం ఉన్న హిందువుల హక్కుల కోసం భాజపా పని చేస్తోంది

దేశ ద్రోహులకు, దేశ భక్తులకు మధ్య యుద్ధం జరుగుతుంది

దేశ ద్రోహుల పార్టీతో చెట్ట,పట్టాలేసుకొని తిరుగుతూ నేనే గొప్ప హిందువునని కేసీఆర్ చెప్పుకోవడం సిగ్గు చేటు

ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తోంది

కార్తీక రెడ్డికి బిజెపిలో సముచిత స్థానం కల్పిస్తాం

జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో తయారీ రూప కల్పనకు సమస్యలు,సలహాల,సూచనల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

కాల్ సెంటర్ ను ప్రారంభించిన భూపేంద్ర

కాల్ సెంటర్ కు వచ్చిన సమస్యలను మేనిఫెస్టోలో పొందుపరుస్తాం