ADVERTISEMENT
హైదరాబాద్‌లోని ఆర్కేపురం పోలింగ్ బూత్ వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని పరస్పర ఆరోపణలు గుప్పించుకున్నారు. హఫీజ్ పేటలోనూ ఉద్రిక్తత నెలకొంది. అక్కడ అభ్యర్థి ఫోటోను ప్రదర్శించడంపై టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.
ADVERTISEMENT
పోలీసులు సర్ది చెప్పిన తర్వాత టీఆర్ఎస్ కార్యకర్తలు ఫొటోను తొలగించారు.