భుపేందర్ యాదవ్ సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డి , చంద్రా రెడ్డి
మాజీ మేయర్ బండ కార్తీక్ రెడ్డి
తన పనితనం చూసిన తర్వాతే జీతం ఇవ్వాలని బీజేపీ నేతలను కోరిన బండ కార్తీకరెడ్డి
అట్టర్ ప్లాప్ అయ్యే సినిమా కోసం కేటీఆర్ హడావిడి ఎక్కువైంది
కారు పక్చర్ కావడం ఖాయం
కాంగ్రెస్ లో జరిగిన అన్యాయం బీజేపీలో జరగదనే నమ్మకంతో వచ్చాను
మేయర్ సీటు బీజేపీదే
ADVERTISEMENT
గ్రేటర్ ఎన్నికల్లో నేను పోటీ చేయను
నాకు ఇవ్వాల్సిన టికెట్..
కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు వేరే వాళ్లకు కేటాయించింది
ADVERTISEMENT
కాంగ్రెస్ పార్టీ కోసం సర్వం దారబోశాను
ఓటమి భయంతో కేటీఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారు