అధికార పార్టీ టీఆర్ఎస్ గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయబోయే తమ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. తమ పార్టీ తరపున 29 మందితో కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల చేసిన కొద్దిసేపటికే టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 105 మందితో తమ పార్టీ తరపున పోటీ చేయబోయే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్‌ను విడుదల చేసింది.