GHMC Results: కాంగ్రెస్ మొదటి విజయం ఆ డివిజన్ లో
Timeline

GHMC Results: కాంగ్రెస్ మొదటి విజయం ఆ డివిజన్ లో

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ మొదటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏఎస్ రావు నగర్ లో కాంగ్రెస్ నేత శిరీష రెడ్డి సింగిరెడ్డి విజయాన్ని సాధించింది.

అంతేకాకుండా ఉప్పల్ ప్రాంతంలో మరియు నాచారం లో కూడా కాంగ్రెస్ ముందంజలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *