CM KCR Press Meet: 3 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్
Timeline

CM KCR Press Meet: 3 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్

జిహెచ్ఎంసి ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తుంది ఎన్నికల్లో బిజెపి ని కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు మీడియాలో చెప్పుకుంటూ వచ్చారు. దానికి తోడుగా దేశంలో బిజెపి బడా నేతలు హైదరాబాద్ కి వచ్చి మరి బండి సంజయ్ తో పాటు ప్రచారంలో పాల్గొన్నారు.

ఈ దెబ్బతో అధికారంలో ఉన్న తెరాస పార్టీకి పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ బయటపడ్డ ఎగ్జిట్ పోల్ ఫలితాలు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయిబీట్ చేస్తుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది

మొన్న దుబ్బాక ఓటమి తర్వాత అధికార పార్టీ తెరాస కాస్త నిరాశకు గురైన విషయం తెలిసిందే. కానీ అని రాశాను ఎక్కడా కూడా జిహెచ్ఎంసి ఎన్నికల ప్రచారంలో ఆ పార్టీ నేతలు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ చూయించలేదు. కచ్చితంగా తెరాస పార్టీ అధిక మెజారిటీతో జిహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధిస్తుందని మేయర్ సీట్లు కైవసం చేసుకుంటుందని భరోసా కల్పించి ప్రజలకు వరాలు ప్రకటించారు అంతే కాకుండా అభివృద్ధి మాత్రమే తన ఎజెండాగా ముందుకు వెళ్లారు.

సీఎం కేసీఆర్ ఒకే ఒక్క సభ పెట్టి ఎన్నికల ముందు ప్రచారంలో పాల్గొన్నారు అయితే ఆ మీటింగ్ కూడా ఫ్లాప్ అయింది అంటూ ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి ఇక తెలంగాణలో బీజేపీ దే హవా అని ఆ పార్టీ నేతలు ప్రచారం చేశారు

అయితే నిన్న ఎగ్జిట్ పోల్స్ కానీ ప్రచారంలో కేటీఆర్ కేసీఆర్ చూపించిన కాన్ఫిడెన్స్ కానీ ఈరోజు ఫలితాలకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు ఎలాగైనా తెరాస అధిక మెజార్టీతో విజయం సాధిస్తుందని ఆ పార్టీ నేతలు గట్టి నమ్మకంతో ఉన్నారు అయితే ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టబోతున్నారు రెండు రోజుల వరకు ఎటువంటి విజయోత్సవ కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేనందున సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ పై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ మొదలైంది.

Leave a Reply

Your email address will not be published.