బ్రేకింగ్: పేటీఎం యాప్ ని తొలగించిన ప్లే స్టోర్
Timeline

బ్రేకింగ్: పేటీఎం యాప్ ని తొలగించిన ప్లే స్టోర్

అత్యంత పాపులర్ ఇండియన్ పేమెంట్ యాప్ పేటీఎం ని గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించారు . గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తూ వారి రూల్స్ ని బ్రేక్ చేసిన కారణంగా గూగుల్ ప్లే స్టోర్ నిర్ణయం తీసుకుంది . ‌ఇవాళ్టి నుంచి ప్లేస్టోర్‌లో ఈ యాప్ కనిపించదు. శుక్రవారం గూగుల్ తన బ్లాగ్‌లో ” అండర్‌స్టాండింగ్ అవర్ ప్లే గ్యాంబ్లింగ్‌ పాలసీ ఇన్ ఇండియా’ అనే టైటిల్‌తో వార్తను ప్రచురించింది. అంటే భారతదేశంలో జూదాన్ని ఆమోదించే, ప్రోత్సహించే యాప్స్‌కు సంబంధించిన వాటిపై సరికొత్త పాలసీలను పోందుపర్చింది.

గ్యాంబ్లిగ్ ఆటకు పేటీఎం వినియోగం పెరగడం వల్లే ఈ నృణాయం తీసుకున్నట్టు విశ్;ఈసాకులు చెప్తున్నారు. అయితే పేటీఎం ఇతర యాప్స్ ని మాత్రం అలాగే ఉంచింది ప్లే స్టోర్.