‘సీటీమార్​’ వచ్చేస్తున్నాడు !
Timeline

‘సీటీమార్​’ వచ్చేస్తున్నాడు !

కథానాయకుడు గోపీచంద్, దర్శకుడు సంపత్​ నంది కాంబినేషన్​లో రూపొందుతోన్న కొత్త చిత్రం ‘సీటీమార్​’. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్​ శరవేగంగా జరుపుకొంటోంది. ఉగాది కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. గోపీచంద్​ సరసన హీరోయిన్​గా తమన్నా నటిస్తున్నారు. ఇప్పటికే వేసవి సినిమాల లిస్ట్ పెద్దగానే ఉండగా, తాజాగా గోపీచంద్ ‘సీటీమార్’ తో వచ్చి చేరాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *