గౌరి జి. కిషన్ లేటెస్ట్ ఫొటోస్

తమిళ ‘96’ సినిమాతో సహనటిగా పరిచయం అయినా గౌరి జి కిషాన్ ప్రస్తుతం పలు సినిమా‌లతో బిజీగా ఉంది. ఇటీవలే విజయ్ ‘మాస్టర్’ సినిమాలోనూ సహాయకపాత్రలో గౌరీ అలరించింది. అంతేకాదు, ధనుష్ ‘కర్ణన్’ సినిమాలోను గౌరీ కిషాన్ నటిస్తోంది. తాజాగా చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి రిలీజ్ డేట్ కూడా ప్ర‌క‌టించారు. ఏప్రిల్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న ఈ బ్యూటీ లేటెస్ట్ ఫొటోస్ ను షేర్ చేసుకుంది.

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image

#GouriGKishan

Image