బ్రేకింగ్ : ఇబ్బందుల్లో మరో బ్యాంక్! ఈసారి లక్ష్మి విలాస్ బ్యాంక్!
Timeline

బ్రేకింగ్ : ఇబ్బందుల్లో మరో బ్యాంక్! ఈసారి లక్ష్మి విలాస్ బ్యాంక్!

దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థలు ఒక్కొక్కటిగా కుప్ప కూలిపోతున్నాయి. బడా వ్యక్తులకు అధిక లోన్లు ఇచ్చి అవి తిరిగి వసూల్ చేయలేక కొన్ని సంస్థలు ఇప్పటికే డిపాజిటర్ల నెట్టి మీద టోపీ పెట్టిన వార్తలు విన్నాం. మరో వైపు దేశంలో ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తూ వస్తుంది.

ఇపుడు లేటెస్ట్ గా మరో బ్యాంకు ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. అదే లక్ష్మి విలాస్ బ్యాంకు. డిసెంబర్ 16 వరకు లక్ష్మి విలాస్ బ్యాంక్‌పై ప్రభుత్వం తాత్కాలిక నిషేధాన్ని విధించింది. దీని కారణంగా ఈ బ్యాంకు డిపాజిటర్లు రోజుకు కేవలం 25 వేళ రూపాయలు మాత్రమే విత్ డ్రా చేసుకోడానికి వీలుంటుంది.

చిత్రం
Image