Breaking News :

  1. Home
  2. ఆంధ్ర ప్రదేశ్

Category: ప్రభుత్వ పథకాలు

ఆంధ్ర ప్రదేశ్
4 నెలల ముందే వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేసిన జగన్

4 నెలల ముందే వైఎస్సార్ వాహన మిత్ర పథకం అమలు చేసిన జగన్

కోవిడ్ -19 సంక్షోభం నుండి ఆదుకోవడానికి నాలుగు నెలల ముందుగానే వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద తమ సొంత వాహనాలున్న ఆటో / టాక్సీ డ్రైవర్లందరికీ 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం విడుదల చేశారు. మొత్తం రూ .262.49…

తెలంగాణ
అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పై కెసిఆర్ కి కిషన్ రెడ్డి లేఖ

అంబర్‌పేట్ ఫ్లైఓవర్ పై కెసిఆర్ కి కిషన్ రెడ్డి లేఖ

అంబర్‌పేట్ క్రాస్‌రోడ్స్‌లో నాలుగు లేన్ల ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబదించిన పనులు త్వరగా అయ్యేలా చూడమని కేంద్ర హోంమంత్రి జి. కిషన్ రెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు లేఖ రాశారు.  దాని కోసం అవసరమైన భూమిని స్వాధీనం చేసుకోవాలని జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర…

ఆంధ్ర ప్రదేశ్
జగన్ పై యం యస్ స్వామినాథన్ ప్రశంసలు

జగన్ పై యం యస్ స్వామినాథన్ ప్రశంసలు

ఏపీలో అన్నదాతల కోసం జగన్ సర్కార్ కీలక అడుగు ముందుకు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలకు శ్రీకారం చుట్టారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా ప్రారంభమయ్యాయి. ఏకకాలంలో 10.641 కేంద్రాలు.. సీఎం యాప్‌, ఇంటిగ్రేటెడ్ కాల్ సెంటర్‌ను కూడా లాంఛ్ చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఇక…

తెలంగాణ
ఎక్స్ క్లూజివ్: రైతులకు కెసిఆర్ ప్రకటించబోయేవి ఇవే

ఎక్స్ క్లూజివ్: రైతులకు కెసిఆర్ ప్రకటించబోయేవి ఇవే

తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లా పరిధిలో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్‌ను, మర్కూక్ ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, చినజీయర్ రామానుజ స్వామి తో కలిసి ప్రారంభించారు. అనంతరం కాల్వలు, రిజర్వాయర్లు, లిఫ్టు పథకాలు, చెక్ డ్యాముల నిర్మాణాల మరమ్మతులపై అధికారులతో కలిసి…

ఆంధ్ర ప్రదేశ్
ఇక ఆంధ్రాలో వ్యవసాయ ఏటీఎం లు

ఇక ఆంధ్రాలో వ్యవసాయ ఏటీఎం లు

ఆంధ్ర ప్రదేశ్ లో ఈనెల 30వ తేదీ నుండి ప్రతి గ్రామంలోనూ వ్యవసాయ ఏటీఎంలు అందుబాటులోకి రానున్నాయి. వీటి ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, పశువుల దాణా, అక్వాఫీడ్‌, మార్కెట్‌ సమాచారం, పంటల సాగు సమాచారం పొందవచ్చు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న రైతు భరోసా…

ఆంధ్ర ప్రదేశ్
జగన్ ప్రభుత్వం: చంద్రబాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలపై తీసుకున్న టీటీడీ బోర్డు నిర్ణయాన్ని రద్దు చేయండి

జగన్ ప్రభుత్వం: చంద్రబాబు హయాంలో టీటీడీ భూముల అమ్మకాలపై తీసుకున్న టీటీడీ బోర్డు నిర్ణయాన్ని రద్దు చేయండి

టీటీడీ భూముల విషయంలో జరుగుతున్న రగడకు  ఏపీ ప్రభుత్వం చెక్ పెట్టింది.  టీటీడీ భూముల అమ్మకాలను నిలుపుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.  భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని జగన్ ప్రభుత్వం ఆదేశించింది.  మత పెద్దలు, భక్తులు, ఇతరుల అభిప్రాయాలు తీసుకోవాలని, ఆ తరువాత భూముల విషయంపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.  చంద్రబాబు…

తెలంగాణ
డైరెక్టుగా సర్పంచ్ కే ఫోన్ కొట్టిన కెసిఆర్

డైరెక్టుగా సర్పంచ్ కే ఫోన్ కొట్టిన కెసిఆర్

గజ్వేల్‌ నియోజకవర్గంలోని మర్కూక్‌ గ్రామ సర్పంచ్‌కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ఫోన్‌ చేశారు. గ్రామం ఎలా ఉందంటూ పలకరించారు. త్వరలో కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభోత్సవం గురించి చర్చించారు. 1500 మంది కూర్చునేలా కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంతో రైతుల కష్టాలు తీరినట్లేనని…

ఆంధ్ర ప్రదేశ్
గ్రేట్..ఏపీ దిశ పోలీస్ స్టేషన్లకు అరుదైన గౌరవం

గ్రేట్..ఏపీ దిశ పోలీస్ స్టేషన్లకు అరుదైన గౌరవం

ఏపీలో సీఎం జగన్ ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్లకు ISO సర్టిఫికేట్లు లభించాయి. అత్యుత్తమ నాణ్యత, ప్రమాణాలతో కూడిన సేవలకు గాను 6 దిశ పోలీస్‌స్టేషన్లకు లభించిన జీటౌ 9001:2015 సర్టిఫికెట్లను సీఎం జగన్ ఆవిష్కరించారు. సౌత్‌ ఇండియా ఐఎస్‌ఓ జనరల్‌ మేనేజర్ డాక్టర్‌ ఎలియాజర్ సర్టిఫికెట్లు జారీని…

తెలంగాణ
కెసిఆర్ కొత్త ట్విస్ట్..రైతు బంధులో మెలిక

కెసిఆర్ కొత్త ట్విస్ట్..రైతు బంధులో మెలిక

రైతు బంధు, ఉచిత విద్యుత్ అందిస్తూ.. సాగునీటి కొరత లేకుండా అన్నదాతకు అండగా నిలుస్తోన్న తెలంగాణ సర్కారు.. రైతుకు లాభాలు అందించేలా వ్యవసాయాన్ని తీర్చి దిద్దాలని భావిస్తోంది. రైతులందరూ ఒకే పంటను సాగు చేసి గిట్టుబాటు ధర లేక ఇబ్బందుల పడే పరిస్థితిని తప్పించాలని యోచిస్తోంది. ఇందుకోసం వ్యవసాయాన్ని…

ఆంధ్ర ప్రదేశ్
ఆనందంలో ఏపీ అర్చకులు.. జగన్ కి రుణపడి ఉంటాం

ఆనందంలో ఏపీ అర్చకులు.. జగన్ కి రుణపడి ఉంటాం

కరోనా, లాక్‌డౌన్ వేళ జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లో భక్తుల దర్శనాల నిలిపివేయడంతో.. ఆదాయం కోల్పోయిన అర్చకులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంది. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులకు రూ. 5,000లు గ్రాంట్‌ రూపంలో చెల్లించనున్నట్లు దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి…

తెలంగాణ
అప్లై: గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం

అప్లై: గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. రంగారెడ్డి జిల్లా పరిధిలోని 5 మైనార్టీ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో, 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి రత్నకల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని…

తెలంగాణ
తెలంగాణ బడ్జెట్ : పథకాల వారీగా లెక్కలు

తెలంగాణ బడ్జెట్ : పథకాల వారీగా లెక్కలు

తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు 2020 – 21 ఆర్థిక సంవత్సరానికి గాను శాసనసభలో రానున్న ఏడాదిలో రూ. 1,82,914.42 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు బడ్జెట్ సమావేశాల్లో హరీష్ రావు ప్రకటించారు. కాగా ఇందులో రెవెన్యూ వ్యయం రూ.1,38,669.82 కోట్లు కాగా,…

ఆంధ్ర ప్రదేశ్
ఏపీలో దిశ ఫస్ట్ కంప్లైంట్…6 నిమిషాల్లో అంతా అయిపోయింది

ఏపీలో దిశ ఫస్ట్ కంప్లైంట్…6 నిమిషాల్లో అంతా అయిపోయింది

ఇటివల ఏపి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి దిశా యాప్ ద్వారా తొలి సక్సెస్ నమోదయింది. వైజాగ్ నుంచి విజయవాడ వెళ్తున్న ఓ మహిళకు బస్సులో వేధింపులు ఎదురయ్యాయి. దీంతో ఆమె వెంటనే దిశ యాప్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో SOS కి ఫోన్ కాల్ వచ్చిన…

ఆంధ్ర ప్రదేశ్
జగన్’ దిశ చట్టం’ ను వెనక్కి పంపిన కేంద్రం

జగన్’ దిశ చట్టం’ ను వెనక్కి పంపిన కేంద్రం

ఆంధప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లు-2019ని కేంద్రం వెనక్కు పంపింది. ఈ బిల్లులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని.. వాటిని సరిచేయాలని సూచించింది. ఈ దిశ బిల్లులో పొందుపరచిన 7వ షెడ్యూల్‌లో ఎంట్రీలు సరిగ్గాలేవని.. వాటిని సరిచేసి పంపాలని కేంద్రం సూచనలు చేసినట్లు సమాచారం. కేంద్రం చెప్పిన సవరణల్ని…

తెలంగాణ
మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్ళండి

మేడారం జాతరకు హెలికాప్టర్ లో వెళ్ళండి

మేడారం జాతరకు తెలంగాణా టూరిజం తరపున హెలికాప్టర్ సర్వీస్‌ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బేగంపేట ఎయిర్ పోర్టు వద్ద మంత్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో మేడారం జాతరను, ఆదివాసీ, గిరిజనులను పట్టించుకోలేదని విమర్శించారు. హైదరాబాద్‌ నుంచి మేడారం హెలికాప్టర్‌ టికెట్ ధర రూ.30వేలు (అప్…

ఆంధ్ర ప్రదేశ్
ఇంటివద్దకే పెన్షన్లు..శభాష్ జగన్ అంటున్న నేషనల్ మీడియా, ఏపీ ప్రజలు

ఇంటివద్దకే పెన్షన్లు..శభాష్ జగన్ అంటున్న నేషనల్ మీడియా, ఏపీ ప్రజలు

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన ఇంటి వద్దకే పెన్షన్‌ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 13జిల్లాల్లో వేగంగా సాగుతోంది. వృద్దులు, దివ్యాంగులు, వితంతువులకు వాలంటీర్లు ఇంటి వద్దనే పెన్షన్లు అందజేస్తున్నారు. స్మార్ట్‌ ఫోన్ల ద్వారా లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ నిర్వహిస్తున్నారు. పింఛన్ల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పడుతున్న ఫించన్‌…

ఆంధ్ర ప్రదేశ్
APPSC Calendar 2020 : 63 వేల పోస్టులు ఖాళీ

APPSC Calendar 2020 : 63 వేల పోస్టులు ఖాళీ

APPSC Calendar 2020: ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించనుంది. పలు ప్రభుత్వ శాఖల్లో సుమారు 63 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం వీటిపై లోతైన అధ్యయనం జరుగుతుండగా.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి…

ఆంధ్ర ప్రదేశ్
నిరుద్యోగులకు జగన్ సూపర్ గిఫ్ట్ …

నిరుద్యోగులకు జగన్ సూపర్ గిఫ్ట్ …

AP Ward Sachivalyam Recruitment 2020: నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గతేడాది వార్డు/ గ్రామ సచివాలయాల వ్యవస్థను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైసీపీ సర్కార్ వాటిల్లో మిగిలి ఉన్న ఖాళీలను.. అంతేకాకుండా కొత్త సచివాలయాల్లోని ఉద్యోగాల భర్తీకి అప్లికేషన్లను కోరుతోంది. పోస్టుల వారీగా విద్యార్హతలు…

ఆంధ్ర ప్రదేశ్
జగన్ పై గవర్నర్ ప్రశంసలు.. రాజధాని మ్యాటర్ కూడా గ్రేట్

జగన్ పై గవర్నర్ ప్రశంసలు.. రాజధాని మ్యాటర్ కూడా గ్రేట్

నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు దళాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని…

ఆంధ్ర ప్రదేశ్
కాపు మహిళలకు జగన్ వరం

కాపు మహిళలకు జగన్ వరం

వైసీపీ ప్ర‌భుత్వం అనూహ్య‌మైన నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంతో ఆశ‌తో ఎదురు చూస్తున్న కాపు ల‌కు వ‌రాలు ప్ర‌క‌టించింది. ఎన్నిక‌ల‌కు ముందు నుంచి కూడా కాపులు జ‌గ‌న్‌పై ఆశ‌లు పెట్టుకున్నారు. వారికి సంబంధించిన రిజ‌ర్వేష‌న్ విష‌యంలో జ‌గ‌న్‌సాయం చేస్తార‌ని అనుకున్నారు. కానీ, ఇది కేంద్రంతో ముడిప‌డిన వ్య‌వ‌హారం,…

ఆంధ్ర ప్రదేశ్
గంగపుత్రులకు జగన్ వరం

గంగపుత్రులకు జగన్ వరం

పేద ప్రజల సంక్షేమం కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా విపక్షాలు ప్రభుత్వంపై దుష్ర్పచారం చేస్తున్నాయని విమర్శించారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పెద్ద పెద్ద వాళ్ల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదివితే పేదల పిల్లలు తెలుగు మీడియంలో చదవాలా అని ప్రశ్నించారు… తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం…