ADVERTISEMENT
తిరుమల శ్రీవారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు ఉదయం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. గవర్నర్ తమిళిసై మాట్లాడుతూ.. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు లేకుండా అందరూ తీసుకోవాలని కోరారు. మన శాస్త్రవేత్తలే తయారు చేయడం సంతోషంగా ఉందన్నారు గవర్నర్.
ADVERTISEMENT