మంచి నీళ్లతో ఆ పని మరింత సులభం
Timeline

మంచి నీళ్లతో ఆ పని మరింత సులభం

మగవారైతే రోజుకి 3.7 లీటర్లు, ఆడవారైతే రోజుకి 2.7 లీటర్ల నీరు ఒంట్లో పడేలా చూసుకోవాలి. దీనికి మించిన హెల్త్ టిప్ ప్రపంచంలో మరొకటి లేదని, ఏ డాక్టర్ కూడా ఇవ్వలేడని మనందరికి తెలుసు. కాని మంచినీళ్ళు బాగా తాగకపోతే శృంగార జీవితం కూడా దెబ్బతింటుందని, అదే మంచినీళ్ళు బాగా తాగితే శృంగారం లైఫ్ మెరుగుపడుతుందని తెలుసా ?..

నీరు తక్కువగా తాగితే అది డీహైడ్రేషన్ కి దారి తీస్తుంది. హైడ్రేటెడ్ గా లేని శరీరం ఊరికే అలసిపోతుంది.

దాంతో ఎక్కువసేపు రతిక్రిడ కొనసాగించలేరు. శృంగారం మీద అనాకస్తిగా అనిపిస్తుంది.

స్త్రీలు శృంగారం మొదలుపెట్టాలంటే లూబ్రికేషన్ చాలా అవసరం.

యోని లూబ్రికేట్ అయితే పని సునాయాసంగా అయిపోయింది. మంచినీళ్ళు బాగా తాగితేనే ఇది సాధ్యపడుతుంది.

మన శరీరంలోని మలినాల్ని, టాక్సిన్స్ ని తొలగించటానికి నీళ్ళు ఉపయోగపడతాయని చాలాసార్లు చదువుకున్నాం. ఆరోగ్యకరమైన శరీరమే, ఆరోగ్యకరమైన శృంగరానికి సాధనం.

మంచినీళ్ళు బాగా తాగితేనే చర్మంపై మృతకణాలు తక్కువగా ఉండి, చర్మం కాంతివంతంగా, అందంగా ఉంటుంది. శృంగారం లైఫ్ లో ఆరీగ్యకరమైన చర్మం ఎలాంటి పాత్ర పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు అనుకుంటా…

ఒంట్లో సెల్స్ అన్ని బాగా పనిచేయాలంటే మంచి వాటర్ ఇంటేక్ ఖచ్చితంగా అవసరం.

అందుకే నీళ్ళు బాగా తాగాలి. అప్పుడే హార్మోన్ ఇబ్బందులు పెద్దగా కనబడవు. శృంగారంలో సమస్యలు రావు.

మంచి నీళ్ళు బాగా తాగితేనే ఉత్పత్తి బాగా జరుగుతుంది.

Leave a Reply

Your email address will not be published.