Home ఆరోగ్యం

ఆరోగ్యం

నేటి త‌రుణంలో అధిక శాతం మంది స్థూల‌కాయ స‌మ‌స్య‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. దీనికి తోడు భారీగా పెరిగిపోయిన బాన పొట్ట‌తోనూ అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో వాటిని త‌గ్గించేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. నిత్యం వ్యాయామాలు చేయ‌డం, పౌష్టికాహారం తీసుకోవ‌డం త‌దితర ప‌నులు చేస్తున్నారు. అయితే వీటితోపాటు ప‌లు ముఖ్య‌మైన సూచ‌న‌లను కూడా...
లైంగిక చర్య అనేది మనిషికి చాలా అవసరం. మనిషి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ప్రక్రియ సరిగా కొనసాగాలి. దీని వల్ల మనిషికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. అయితే, చాలా మందికి రాను రాను ఈ కార్యంపై అంతగా ఆసక్తి ఉండడం లేదు. ఏదో మొక్కుబడిగా...
ఎవ‌రైనా వ్య‌క్తిని చూసిన‌ప్పుడు మీరు మొద‌ట‌గా వారిలో చూసేది ఏమిటి..? ఎవ‌రైనా ఏం చూస్తారు, ముందుగా ముఖం చూస్తారు. అంతే క‌దా..! అంటారా..? అయితే మీరు చెబుతోంది క‌రెక్టే. కానీ ముఖంలో ఎలాంటి లోపం లేకుండా అంతా స‌వ్యంగా ఉంటే, అబ్బా ఎంత బాగున్నారో అనుకుంటారు. అదే ఏదో ఒక లోపం...
ఇయర్‌ ఫోన్స్‌ లేని జీవితాన్ని ఊహించలేనంతగా అవి మన జీవితంలో భాగాలైపోయాయి. వాటితో ఉపయోగాల మాట ఎలా ఉన్నా ఆరోగ్యపరమైన సమస్యలు మాత్రం బోలెడన్ని ఉన్నాయి. అవేంటంటే… హోరెత్తే సంగీతం: ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకున్నా మ్యూజిక్‌ సౌండ్‌ బయటికి వినిపిస్తోందంటే మనం అవసరానికి మించిన వాల్యూమ్‌ పెట్టుకున్నామని అర్థం....
భారతీయుల లైంగిక జీవితంపై నిర్వహించిన సర్వే రిపోర్టును ఆరోగ్య సంస్థ విడుదల చేసింది. ఈ రిపోర్టులో పలు అసక్తికర విషయాలను బయటపెట్టింది. ఈ సందర్భంగా లైంగిక జీవిత గణాంకాలు తెలియజేస్తూ అమ్మాయిలు 19 ఏళ్లలోపే లైంగిక జీవితాన్ని రుచి చూస్తున్నారని పేర్కొంది. పురుషుల్లో 20 నుంచి 24 ఏళ్లలోపు తమ తొలి...
తలనొప్పి, కడుపులో వికారంగా ఉండడం, కండరాల నొప్పులు, మూడీగా ఉండడం, ఆకలి మందగించడం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం ఏకాగ్రత లోపించడం.. ఇవన్నీ అలసిపోతున్నట్లు తెలిపే చిహ్నాలు. వీటిలో ఏది ఎదురైనా బలహీనంగా తయారవుతున్నారా? ఈ సమయంలో ఏ పని చేయలేకపోతున్నారా.. అయితే ఈ పనులు చేయండి. అలసట పోయి ఉత్సాహంగా పనిలో...
సర్వేంద్రియానాం నయనం ప్రధానం… అన్ని అవయవాలు మంచిగా పనిచేస్తూ కంటి చూపు సరిగా లేకపోతే అదొక పెద్ద అడ్డంకి. అందుకే కళ్లు ఉంటేనే ఏదైనా… జీవితంలో ఏదో ఒక సందర్భంలో కళ్లకు ఏదో ఒక సమస్య ఎదురుకావచ్చు. కొన్ని చిన్న సమస్యలైతే, కొన్ని కంటి చూపును దెబ్బతీసేవీ ఉంటాయి. అందుకే వీటి...
ఎప్పుడూ ఏదో పనిలో నిమగ్నమై ఉంటాం. ఏదో ఆలోచిస్తుంటాం. కానీ ప్రత్యేకమైన ఆలోచనలు ఏవి రావు. కొన్నిసార్లు ఎంత ఆలోచించినా ఏ మాత్రం ఏకాగ్రత కుదరదు. మెదడు పనితీరు, సామర్థ్యం మందగిస్తుండడమే కారణమా ? మెదడు పూర్తి ఆరోగ్యంగా ఉండి, సమర్థవంతంగా పనిచేస్తే మన ఆలోచనా శక్తి, విశ్లేషణా సామర్థ్యం పెరుగుతుంది....
అందంగా, నిత్య యవ్వనంగా ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు. అయితే, చర్మ సంరక్షణకు చాలా మంది వివిధ రకాల టిప్స్ ఫాలో అవుతూ ఉంటారు. కొందరు చర్మ సంరక్షణ కోసం ఏది వాడాలి, ఏది వాడొద్దు… ఏది వాడితే బాగుంటుందనే అనుమానంలో ఉంటుంటారు. చర్మం కొద్దిగా మెరుపు కోల్పోయినా ఏదో పోయినట్లుగా...
విషజ్వరాలు వాటంతట అవి ఊరికే రావు. నేడు పల్లెలు, నగరాలనే తే డా లేకుండా దోమలు విజృంభించని ప్రదేశం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దోమలు ఎలాగోలా ఇళ్ళలోకి చొరబడి మనల్ని కుడుతుంటాయి. ఇళ్లలో కిటికీలకు, ద్వారబంధాలకు ఇనుప మెస్‌లను అమర్చినా దోమలు కుట్టవనే భరోసా లేదు. స్నానాల గదిలో, బాల్కనీలో,...

కొత్త వార్తలు