బ్రేకింగ్ : హీరో రాజశేఖర్ డిశ్చార్జ్ .. చిరు ?
Timeline

బ్రేకింగ్ : హీరో రాజశేఖర్ డిశ్చార్జ్ .. చిరు ?

కరోనా బారిన పడిన హీరో రాజశేఖర్ కోలుకున్నారు. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ నుంచి ఆయన సోమవారం డిశ్చార్జి అయ్యారని సమాచారం. ఆ ఆసుపత్రి యాజమాన్యానికి కృతఙ్ఞతలు తెలిపారు జీవిత రాజశేఖర్.

అయితే గత 15 రోజులుగా హీరో రాజశేఖర్ ఆరోగ్యం గురించి అటు ఇండస్ట్రీలోని పెద్దలు కానీ , ఇటు అభిమానులు కానీ చాలా టెన్షన్ పెట్టారు. అయితే ఆయన ఐ=డిశ్చార్జ్ అయ్యారో ఎల్దో ఇంతలో చిరంజీవి కి కరోనా అనగానే అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది.

అయితే ప్రస్తుతానికి చిరంజీవికి ఎటువంటి కరోనా లక్షణాలు లేకపోవడం ఆనందించాల్సిన విషయం. అయన ఇంట్లోనే క్వారంటైన్ అయినట్టు ఆయన తెలిపారు.