Breaking News :

రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు

‘గీత గోవిందం’ సినిమాతో రష్మికకు టాలీవుడ్‌లో తిరుగు లేకుండా పోయింది. తాజాగా ఆమె నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ టాక్‌తో ప్రదర్శింపబడుతోంది. తెలుగుతో పాటు కన్నడ చిత్రాల్లోనూ ఈ ముద్దుగుమ్మ హీరోయిన్‌గా తన సత్తా చాటుతోంది. ప్రస్తుతం రష్మిక ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరిగా ట్యాక్స్ కట్టడం లేదన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్నట్టు తెలుస్తోంది.

Read Previous

బీజేపీ-జనసేన: మరికాసేపట్లో కీలక సమావేశం

Read Next

టీఆర్‌ఎస్‌తోనే బెల్లంపల్లి అభివృద్ధి-ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య