బాలుడితో వివాహిత ఎఫైర్: భరించలేక చంపేసిన బాలుడు

కొందరు మహిళలు శృంగారం అంటే పిచ్చి ఎక్కునట్టుగా ప్రవర్తిస్తుంటారు. ఎవరు దొరికితే వాళ్లు అనే తరహాలో కొందరు ఉంటే.. రహస్యంగా ఆ సుఖాన్ని ఆస్వాదించడానికి అడ్డదారులు తొక్కేవాళ్లు లేకపోలేదు. అయితే, ఓ వివాహిత సెక్స్ పిచ్చితో ఓ మైనర్‌ బాలుడిపై కన్నేసింది. భర్త లేని సమయంలో మైనర్ ప్రియుడిని ఇంటికి రప్పించుకుని మరీ ఎంజాయ్ చేసింది. భర్త, ముగ్గురు పిల్లలు ఉన్న సంగతి కూడా మర్చి.. ఆ బాలుడితో ఎంజాయ్‌ చేయడానికి మరింది. అయితే, అదికాస్త భర్త తెలిసి మందలించినా.. తన బుద్ది మార్చుకోలేకపోయింది. ఇక బరించలేని భర్త.. పిల్లలను తీసుకొని ఊరికి వెళ్లిపోయినా.. ఇదే అదునుగా భావించి.. మరింత రెచ్చిపోయి… ఆ బాలుడితో రతి క్రీడలో మునిగి తేలింది.. అది, మరింత ఎక్కువ కావడంతో.. దీంతో విసిగిపోయిన ఆ బాలుడు.. ఆ వివాహితను గొంతు నులిమి చంపేశాడు. కట్టుకున్న భర్తను మోసం చేసి.. కన్న పిల్లలను సైతం వదిలి.. తన శారీక సుఖాన్ని చూసుకున్న ఆ మహిళ.. చివరకు ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టించింది.

Read Previous

మోహన్ బాబుకు సింహాసనం ఇచ్చిన మంచు లక్ష్మి

Read Next

ఉగాది పంచాంగ శ్రవణానికి కరోనా గ్రహణం