చైనా భారత్ మధ్య బార్డర్ వివాదం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో చైనాను ఆర్థికంగా దెబ్బ కొట్టే పనిలో భారత ప్రభుత్వం అడుగులు వేయాలని అటు ప్రజలు రాజకీయవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
దీనిలో భాగంగానే ఈ రోజు టిక్ టాక్ తో సహా మరో 59 చైనీస్ ఆప్స్ ను బ్యాన్ చేస్తున్నట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది.
