Breaking News :

భారత్ విజయం.. కోహ్లీ 94 నాటౌట్

హైదరాబాద్‌లో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు గెలుపొందింది. వెస్టిండీస్ జట్టును 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కోహ్లీ 50 బంతుల్లో ఆరు సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 94 పరుగలు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 208 పరుగుల విజయలక్ష్యాన్ని భారత జట్టు 18.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి చేధించింది.

Read Previous

కొత్త మలుపు తిరుగుతున్న ఎన్‌కౌంటర్‌ ఘటన

Read Next

హిందూ మహాసముద్రం: 24 గంటల్లో అల్పపీడనం