Breaking News :

భారీ స్కోర్ సాధించిన భారత్

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 240 పరుగులు సాధించింది. ఓపెనర్‌ రోహిత్ శర్మ(75) ఫోర్లు, సిక్కర్లతో వీర విహారం చేశాడు. మరో ఓపెనర్‌ లోకేశ్‌ రాహుల్ (91) పరుగులతో అలరించాడు. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (70*) ధాటిగా ఆడాడు. దీంతో విండీస్‌ ముందు భారత్‌ 241 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

Read Previous

అల వైకుంఠపురంలో టీజర్‌ విడుదల

Read Next

పవన్ కళ్యాణ్ రైతు సౌభాగ్య దీక్ష ప్రారంభం