భారత్-ఆసీస్: మ్యాచ్ మధ్యలో భారత్ అబ్బాయి ఆసీస్ అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. అది చూసిన కామెంటేటర్లు ‘సే ఎస్, సే ఎస్” అంటూ కామెంట్రీ చేసారు. చివరికి ఆ అమ్మాయి అబ్బాయి ప్రపోజ్ ను ఒప్పుకుంది.
ఇదంతా చూసిన ఆసీస్ ఆల్ రౌండర్ గ్లేన్ మాక్స్వెల్ తన చప్పట్లతో వారికి అభినందనలు తెలిపాడు. అయితే మ్యాక్స్వెల్ కూడా ఓ భారత సంతతికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న విషయం మన అందరికి తెలుసు.
She said yes💍❤️#AUSvIND pic.twitter.com/e3hxXIHRwJ
— ESPNcricinfo (@ESPNcricinfo) November 29, 2020